Hero Vishal Emotional about Bhavatarini Death: తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా కుమార్తె 47 ఏళ్ల భావతరిణి క్యాన్సర్ తో పోరాడుతూ శ్రీలంకలో కన్నుమూయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆమె మరణంతో ఇళయరాజా తీవ్ర విషాదంలో వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తమిళ సినీ పరిశ్రమ అంతా ఆ కుటుంబానికి తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అండగా ఉంటామని సోషల్…
Hero Vishal Spotted with a Unknown girl at New York City Roads: అవ్వడానికి తెలుగు వాడే అయినా విశాల్ తమిళంలో హీరోగా నిలదొక్కుకున్నాడు. కేవలం హీరోగా సినిమాలు చేయడమే కాదు అక్కడ నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా కూడా సేవలు అందిస్తూ తమిళ సినీ రంగంలో ఒక కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. అయితే విశాల్ ఇప్పుడు అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కాడు. ఇప్పుడు తమిళ మీడియా వర్గాల్లో ఒక వీడియో వైరల్ అవుతుంది. తమిళ క్రిటిక్…
Hero Vishal Made Sensational Comments on National Awards: తెలుగు హీరో అల్లు అర్జున్ కి పుష్ప సినిమాకి గాను నేషనల్ బెస్ట్ యాక్టర్ ఫర్ ది ఇయర్ 2021కి అవార్డు ప్రకటించారు. అయితే ఈ అవార్డు విషయంలో తమిళ సినీ అభిమానులు అంతగా హ్యాపీగా లేరు, తమ ఆవేదనను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేయగా తెలుగు అభిమానులు సైతం గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. ఇక ఇప్పుడు ఏకంగా తెలుగు మూలాలు ఉన్న తమిళ…
తమిళ్ హీరో విశాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుస సినిమాలతో దూసుపోతున్నారు.. తెలుగులో కూడా ఈయన సినిమాలు రావడంతో తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే మంచి మార్కెట్ కూడా ఉంది.. అయితే సినిమాల పరంగా బిజీగా ఉన్న విశాల్ పెళ్లిపై రకరకాల వార్తలు వస్తున్నాయి.. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరోయిన్ ను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మరి విశాల్ పెళ్లి చేసుకోబోయే ఆ స్టార్…
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. చెన్నైలోని అన్నానగర్‌లో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న విశాల్ ఇంటిపై ఆగంతకులు రాళ్లతో దాడి చేశారు.
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మరోసారి ప్రేమలో పడ్డాడు.. కోలీవుడ్, టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశాల్.. తన పెళ్లికి, నడిగర్ సంఘం కొత్త భవనానికి లింకు పెట్టిన విషయం విదితమే.
రిస్క్ చేసే అతికొద్దిమంది హీరోల్లో విశాల్ ఒకడు. డూప్ లేకుండా పోరాట సన్నివేశాలు చేస్తాడు. డూప్ ఉంటే సహజత్వం లోపిస్తుందని, అభిమానులు కూడా పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేరన్న భావనతో.. యాక్షన్ సీన్స్ కోసం తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో ఇతనికి గాయాలైన సందర్భాలూ ఉన్నాయి. అయినా కాంప్రమైజ్ అవ్వకుండా, రిస్క్ చేస్తూనే ఉన్నాడు. దీంతో ఇతడు మరోసారి గాయాలపాలయ్యాడు. విశాల్ ప్రస్తుతం వినోద్ కుమార్ దర్శకత్వంలో లాఠీ సినిమా చేస్తున్నాడు. క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరిస్తుండగా..…
చెన్నైలో స్థిరపడిన తెలుగు కుర్రాడు విశాల్.. ఈ విషయం అందరికి తెల్సిందే. స్టార్ హీరోగా విశాల్ కు కోలీవుడ్ లో ఎంత పేరు ఉందో టాలీవుడ్ లో కూడా అంతే పేరు ఉంది.
దీపావళి పండగ సందర్భంగా విశాల్ ‘ఎనిమీ’ విడుదలైంది. రజనీకాంత్ ‘పెద్దన్న’తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాడు విశాల్. రజనీకాంత్ సినిమా తమిళనాట అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చినా టాక్ బాగాలేకపోడంతో విశాల్ సినిమాకు ప్లస్ అవుతుందేమో అని భావిస్తే పప్పులో కాలేసినట్లే. విశాల్ సినిమాకు తమిళనాడులోనూ తెలుగు రాష్ట్రాలలోనూ కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. ‘ఎనిమీ’ డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. రజనీ ‘పెద్దన్న’ తమిళనాట పర్వాలేదనిపించినా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కూడా…