గత కొన్నిరోజుల నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ ప్రేమలో ఉన్నాడని, ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ వార్తలపై లావణ్య అహరహం వ్యక్తం చేసింది. ఆ వార్తల్లో నిజం లేదని ఇన్ డైరెక్ట్ గా ట్రోలర్స్ కి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక మరోపక్క వరుణ్…
ఈ నెల 25న రావాల్సిన వరుణ్ తేజ్ ‘గని’ సినిమా, పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ ఆగమనంతో వెనక్కి వెళ్ళింది. అయితే ముందు ‘గని’ చిత్ర దర్శక నిర్మాతలు, ఫిబ్రవరి 25 లేదంటే మార్చి 4న తమ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. అలానే ఈ నెల 25న రావాల్సిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు, సెబాస్టియన్’ చిత్రాలు మార్చి 4కు పోస్ట్ అయ్యాయి. కానీ ‘గని’ మాత్రం మార్చి 4న కూడా రాకపోవచ్చు! తాజాగా ఈ చిత్ర…
‘ఆరడుగుల బుల్లెట్’ అంటూ పవన్ కళ్యాణ్ పై పాట రాశారు కానీ, వాళ్ళ కొణిదెల ఫ్యామిలీ స్టార్స్ లో ఆ మాటకు అసలు సిసలు నిర్వచనంగా నిలుస్తాడు వరుణ్ తేజ్. ఆరడుగుల పైన ఎత్తున్న వరుణ్ తేజ్ నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. చిరంజీవి పెద్ద తమ్ముడు నటుడు, నిర్మాత నాగబాబు కుమారునిగా ఆరంభంలో గుర్తింపు సంపాదించిన వరుణ్ తేజ్ ఇప్పుడు హీరోగా తన ఉనికిని చాటుకుంటున్నాడు. వరుణ్ తేజ్ 1990 జనవరి 19న…