Home
Hero Surya
Hero Surya News
-
Hero Surya : షాకింగ్ న్యూస్… షూటింగులో హీరో సూర్య తలకి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్
Hero Surya : కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు హీరో సూర్య. పాన్ ఇండియా లెవల్లో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కంగువా వంటి విభిన్న కథాంశంతో సూర్య ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయిపోయాడు. -
Michaung Cyclone: వరద బాధితులకు రూ.10 లక్షల సాయాన్ని అందించిన సూర్య, కార్తీ…
తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు చెన్నై తో సహా పలు నగరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులతో భారీ వృక్షాలు నేల రాలుతున్నాయి. నదులు పొంగి పోలుతుండటంతో చాలా మంది నివాసాలు కోల్పోయారు. చివరకు రోడ్ల పై ఉన్న కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి. మిచౌంగ్ దెబ్బకు చెన్నై నగరం చిగురుటాకులా వణికిపోతోంది. ఈ… -
Suriya : బిగ్ బ్రేకింగ్.. షూటింగ్ లో హీరో సూర్యకు గాయాలు..షూటింగ్ కు బ్రేక్..
తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన నటించిన సినిమాలు భారీ హిట్ ను అందుకోవడం తో ఆయనకు ఇక్కడ మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉంది.. ప్రస్తుతం ఈయన హీరోగా నటిస్తున్న ‘కంగువా’ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారని సమాచారం.. ఇందులో మరో… -
Surya 42 Movie: 3డీ ఫార్మాట్లో రానున్న సూర్య 42 మూవీ
Surya 42 Movie: సినిమా సినిమాకి వైవిధ్య భరితమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ వర్సటైల్ యాక్టర్ గా పేర్గాంచారు సూర్య. పేరుకు కోలీవుడ్ హీరో అయినా తనదైన మార్క్ నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. -
Surya Birthday : సూర్యకు చిరంజీవి స్పెషల్ విషెస్..
Megastar Chiranjeevi Special Birthday Wishes to Surya.. Megastar Chiranjeevi, Surya Birthday Special, Actor Surya, Hero Surya, Chiru Twit, -
The Warrior : రామ్ పాటను విడుదల చేయనున్న ‘యూనివర్సల్ కాప్’
Whistle Song Movie of the-warrior release by hero surya today evening. -
KGF 2: ట్రైలర్ రిలీజ్ చేసే స్టార్లు వీరే..
సినీ అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. కన్నడ సూపర్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హోంబాలే ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే కెజిఎఫ్ తో అంచనాలను తారుమారుచేసి పాన్ ఇండియా లెవల్లో హిట్ అందుకున్న ఈ సినిమ సెకండ్ పార్ట్ గా కెజిఎఫ్ 2 రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన… -
సూర్య హ్యాట్రిక్ కొడతాడా!?
సూర్య నటించిన తాజా సినిమా ‘ఎదరుక్కుమ్ తునిందవన్’. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను పాండిరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వినయ్ రాయ్, సత్యరాజ్, శరణ్య, సూరి ఇతర ముఖ్య పాత్రధారులు. ఇమామ్ మ్యూజిక్ అందించిన ఈ మూవీకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్. సూర్య బ్యానర్ 2డి ఎంటర్ టైన్మెంట్ లో ‘పసంగ2’ సినిమాను దర్శకత్వం వహించిన పాండిరాజ్ 2019లో సొల్లాచ్చి సెక్యువల్ అసాల్ట్ కేస్… -
ఆస్కార్ అకాడమీలో సూర్య ‘జై భీమ్’ సీన్స్..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం గతేడాది అమెజాన్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేసిన లాయర్ చంద్రు బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అమాయకులను, పోలీసులు ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇక ఈ చిత్రం కేవలం సౌత్ లోనే కాకూండా భారతీయ సినిమాని గర్వించదగ్గ సినిమాగా నిలవడం విశేషం. తాజగా మరోసారి జై… -
సంక్రాంతి మొత్తం ఈ జంటలోనే కనిపిస్తుందే..
చిత్ర పరిశ్రమలో మోస్ట్ అడోరబుల్ కపుల్ లిస్ట్ తీస్తే ముందు వరుసలో హీరో సూర్య- జ్యోతిక జంట ఉంటారు. 2006 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పటికీ కొత్త దంపతులలానే కనిపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం సూర్య హీరోగా, నిర్మాతగా కొనసాగుతుండగా.. జ్యోతిక సైతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు. తమిళనాట అతిముఖ్యమైన పండగల్లో సంక్రాంతి ఒకటి. వారు కూడా సంక్రాంతాని ఎంతో ఘనంగా…
తాజావార్తలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’..UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
-
Rahul Gandhi Vietnam Trip: ‘‘నేనేమైనా ట్రావెల్ ఏజెంట్నా.?’’ రాహుల్ విదేశీ పర్యటనపై శశిథరూర్ రిప్లై..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!