Home
Hero Surya
Hero Surya News
-
‘విరుమన్’ గా కార్తీని చూపించిన సూర్య..
ప్రయోగాలకు పెట్టింది పేరు హీరో కార్తీ. కథలో కొత్తదనం ఉండాలే కానీ ఎలాంటి పాత్రలోనైనా కార్తీ ఒదిగిపోతాడు. ఇక ఇటీవలే సుల్తాన్ చిత్రంతో మెప్పించిన కార్తీ మరో కథతో రెడీ ఐపోయాడు. ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ నటిస్తున్న చిత్రం ‘విరుమన్`. ఈ చిత్రంలో కార్తీ సరసన డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ కోలీవుడ్ కి పరిచయమవుతుంది. ఈ సినిమాను కార్తీ అన్న, హీరో సూర్య, వదిన జ్యోతిక నిర్మిస్తుండడం విశేషం. సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఈ… -
‘జై భీమ్’ చిత్రంపై రియల్ సినతల్లి సంచలన వ్యాఖ్యలు.. ఇప్పుడు సినిమా చూసి ఏం చేయాలి
స్టార్ హీరో సూర్య పేరు ప్రతిచోటా మారుమ్రోగిపోతుంది. ‘జై భీమ్’ చిత్రంతో దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్నాడు. ‘జైభీమ్’ సినిమా కథ నిజజీవితంలో పార్వతి అనే మహిళది అని అందరికి తెలిసిందే. ఈ సినిమా తరువాత పార్వతి నిజ జీవితం గురించి పలు ఛానెళ్లు ఇంటర్వ్యూలు చేశాయి. సూర్య సైతం ఆమెకు ఆర్థిక సాయం చేశారు. ఇక తాజాగా పార్వతి ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె జై భీమ్ సినిమా చూడలేదని,… -
హీరో సూర్య బిగ్ డెసిషన్.. షాక్ లో టాలీవుడ్ ?
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్న ‘జై భీమ్’ సినిమా గురించే చర్చ నడుస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. హీరో సూర్య యాక్టింగ్, ఆ కథ వెరసి ఆ సినిమాను ఊహించలేనంత విజయాన్ని అందుకునేలా చేశాయి. అయితే దీనిపై ఒక పక్క వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా ఎక్కడా సూర్య జంకడం లేదు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఒక కథను సూర్య ఎంచుకోవడం.. దానిని ఆయనే స్వయంగా నిర్మించడం పెద్ద రిస్క్ తో కూడుకున్న పని.… -
హీరో సూర్యని బ్యాన్ చేసిన కోలీవుడ్..?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు టాలీవుడ్ లోను అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు తమిళ్, తెలుగులోను విడుదల అవుతాయి. ఇక ఇటీవల ఆకాశం నీ హద్దురా చిత్రం అమెజాన్ లో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో అన్ని చిత్రాలు ఓటిటీ బాట పట్టిన విషయం తెల్సిందే. అందులో సూర్య- జ్యోతిక నిర్మించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే జ్యోతిక నటించిన రక్త సంబంధం అమెజాన్ లో విడుదలై మెప్పించింది.… -
సూర్య ‘ జైభీమ్’ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..?
తమిళ్ అగ్ర హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జైభీమ్’. ఈ మూవీ ట్రైలర్ విడుదలకు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసింది. అక్టోబర్ 22న జై భీమ్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వెంకటేష్ హీరో నటించిన ‘గురు’ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధ కొంగర ఈ మూవీకి డైరెక్టర్. సూర్య హీరోగా ఆమె గతంలో ‘ఆకాశమే నీహద్దురా’ మూవీని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈ మూవీ ఓటీటీలో విడుదల కాగా జైభీమ్…
తాజావార్తలు
-
CM Revanth: కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లెక్కల్లో తేడాలుంటే కేబినెట్లో చర్చ..
-
Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’.. UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!