పూర్తి కామిడి ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఓం బీమ్ బుష్ రివ్యూ అన్ని వైపులా ఫుల్ పాజిటివ్ టాక్ వినపడుతోంది. ఫన్నీ ఎలిమెంట్స్ తో పట్టాలెక్కికిన ఈ సినిమా కామెడీ ట్రాక్ తో పరుగులు పెట్టింది. సినిమా దర్శకుడు హర్ష రాసుకొన్న సన్నివేశాలు వేటికి అవే బ్రహ్మండంగా వర్కవుట్ చేయడంలో ఫుల్ సక్సెస్ అయ్యాడు. కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకులను సీట్లపై లేచి నవ్వేలా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా హీరోలు విష్ణు, రాహుల్, ప్రియదర్శి కలిసి పండించిన…