Nikhil Siddhartha, Pallavi blessed with a Baby Boy: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ తండ్రయ్యాడు. నిఖిల్ సతీమణి పల్లవి బుధవారం ఉదయం పండండి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియాలో తెలిపాడు. నిఖిల్ తన కుమారుడిని ఎత్తుకుని.. ముద్దాడుతున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అయింది. అభిమానులు, సినీ సెలెబ్రిటీలు హీరో నిఖిల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2020లో డాక్టర్ పల్లవిని నిఖిల్ సిద్దార్థ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2020…