Priyadarshi : నేచురల్ స్టార్ నానిని యంగ్ హీరో ప్రియదర్శి ఫాలో అవుతున్నాడు. కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన ప్రియదర్శి ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నాడు. అయితే ఆయన ఎంచుకుంటున్న కథలు, చేస్తున్న సినిమాలను చూస్తుంటే నాని దారిలోనే వెళ్తున్నాడని అనిపిస్తోంది. మొదట్లో నాని చేసిన సినిమాలు అందరికీ గుర్తుంది. ఎక్కువగా కామెడీ ట్రాక్ ఉన్న సినిమాలే చేశాడు. కథతో పాటు కామెడీని మిక్స్ చేసి హిట్లు కొట్టాడు. నాని మొదట్లో మాస్ సినిమాలు…