Home
Hero Motocorp
Hero Motocorp News
-
Hero MotoCorp: మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో హీరో మోటోకార్ప్ సంచలనం.. ఏకంగా నాలుగు కొత్త టూ వీలర్స్ లాంఛ్
Bharat Mobility Global Expo 2025 Hero MotoCorp: న్యూడిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఆటో మొబైల్ ప్రపంచం పునరుద్ధరణకు దారితీసే అనేక కొత్త వాహనాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఇందులో భాగంగా, ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ నాలుగు కొత్త టూ వీలర్స్ను ఆవిష్కరించింది. వీటిలో Xoom 125, Xoom 160 స్కూటర్లతో పాటు Xtream 250R, Xpulse 210 బైకులను కూడా విడుదల… -
Bharat Mobility Global Expo 2025: హీరో డబుల్ బ్లాస్ట్! రెండు శక్తివంతమైన స్కూటర్లు విడుదల..
హీరో మోటోకార్ప్ తన రెండు అద్భుతమైన స్కూటర్లు Xoom 160, Xoom 125లను భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్లు వాటి ఆకర్శణీయమైన డిజైన్తో పాటు శక్తి వంతమైన ఫీచర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. Xoom 125 ధర రూ. 86,900 (ఎక్స్-షోరూమ్), Xoom 160 ధర రూ. 1.48 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ధారించింది. ఈ రెండు స్కూటర్లు హీరో ప్రస్తుత పోర్ట్ఫోలియోను మరింత బలోపేతం చేస్తాయని అభిప్రాయం. వాటి… -
Hero Vida V2: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కి.మీ. మైలేజ్.. మార్కెట్లోకి వచ్చేసిన హీరో విడా వీ2
Hero Vida V2: హీరో మోటోకార్ప్ నుండి విడా వీ2 బుధవారం (డిసెంబర్ 4) భారతదేశంలో విడుదలైంది. ఇదివరకే విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్ విడా V1 కు అప్డేట్ వర్షన్ విడా V2ని విడుదల చేసింది. ఈ మోడల్ లో V2 లైట్, V2 ప్లస్, V2 ప్రో అనే మూడు వేరియంట్లలో కంపెనీ కొత్త శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేసింది. Vida V2 శ్రేణి ప్రారంభ ధర రూ. 96,000 గా ఉంది. ఇందులో… -
Hero Motocorp: జులై 1 నుంచి బైక్ ల ధరలు పెంచనున్న హీరో మోటోకార్ప్..త్వరగా కొనేయండి..
భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన బైక్లు, స్కూటర్ల ధరలను పెంచబోతోంది. జూలై 1, 2024 నుంచి కంపెనీ ధరలను పెంచనుంది. ఈ మేరకు హీరో మోటోకార్ప్ ప్రకటన విడుదల చేసింది. -
Hero MotoCorp : భారీ లాభాల్లో హీరో మోటో కార్ప్.. ఒక్కో షేరుకు రూ.100డివిడెండ్ ప్రకటన
Hero MotoCorp : ద్విచక్ర వాహన రంగంలో అతిపెద్ద కంపెనీ హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీ లాభాలను ఆర్జించింది. -
Hero Motocorp: హీరో మోటార్స్ సీఎండీ పవన్ కు చిక్కులు.. రూ.25 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్
Hero Motocorp: ఆటోమొబైల్ కంపెనీ హీరో మోటోకార్ప్ సీఎండీ, చైర్మన్ పవన్ కుమార్ ముంజాల్ కష్టాలు మరింత పెరిగాయి. ఢిల్లీలోని అతనికి చెందిన మూడు స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. వాటి విలువ దాదాపు రూ.25 కోట్లు. -
Today Business Headlines 31-03-23: నీతా అంబానీ కల్చరల్ సెంటర్. నేడే ప్రారంభం. మరిన్ని వార్తలు
Today Business Headlines 31-03-23: వెయ్యి మందికి జాబ్స్: హైదరాబాద్లోని సాఫ్ట్వేర్ సర్వీసుల సంస్థ ప్లూరల్ టెక్నాలజీస్.. వచ్చే మూడు సంవత్సరాల్లో వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. వాళ్లను టెక్నాలజీ కన్సల్టెంట్లుగా నియమించుకొని.. అందులో సగం మందికి జపనీస్ భాషలో ట్రైనింగ్ ఇవ్వనుంది. జపాన్ పార్ట్నర్ కంపెనీ సీసమ్ టెక్నాలజీస్తో కలిసి 2025 చివరి నాటికి ఎంటర్ప్రైజెస్ టెక్నాలజీ సర్వీసెస్లో 10 కోట్ల డాలర్ల బిజినెస్ చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
Hero MotoCorp: ‘హీరో’కి తిరుగేలేదు.. 40 దేశాల్లో విక్రయాలు.. సీఈవో జీతం తెలిస్తే షాకే..!
Hero MotoCorp: కొన్ని సంస్థలు విడిపోయిన తర్వాత తమ ఉనికిని కోల్పోతాయి.. మరికొన్ని మాత్రం.. ఉవ్వెత్తున ఎగిసిపడతాయి.. అలాంటి కోవకు చెందింది హీరో మోటాకార్ప్ అని చెప్పాలి.. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్.. తన బైక్లను కేవలం భారతదేశంలో మాత్రమే విక్రయించకుండా.. ప్రపంచవ్యాప్తంగా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది.. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్లో బైక్లను విడుదల చేస్తూ తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తోంది. దీంతో.. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ…
తాజావార్తలు
-
TTD: తిరుమల భక్తులకు అలర్ట్..
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Sabarimala Alert: అయ్యప్ప భక్తులకు అలర్ట్.. పంబా నదిలో బట్టలు పడేస్తే భారీ ఫైన్.. ఆ ఆచారానికి చెక్..
-
Shubman Gill Dance: నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? డీఆర్ఎస్ సక్సెస్తో మైదానంలోనే డ్యాన్స్.. వైరల్ వీడియో!
ట్రెండింగ్
-
India A vs Pakistan A: భారత్కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!