''వలయం, గ్యాంగ్ స్టర్ గంగరాజు'' వంటి విభిన్న కథా చిత్రాలలో నటించిన లక్ష్ చదలవాడ ప్రస్తుతం మరో డిఫరెంట్ మూవీ 'ధీర'లో నటిస్తున్నాడు. ఆదివారం అతని పుట్టిన రోజును పురస్కరించుకుని మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను, మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.