Hero Kartikeya’s ‘Bedurulanka 2012’ Trailer Launched: డిసెంబర్ 21, 1012… ప్రపంచమంతా యుగాంతం వస్తుందని భయపడిన రోజు యుగాంతం రాలేదు కానీ ఆంధ్రప్రదేశ్‌లోని లంక గ్రామాల్లో ఓ గ్రామమైన బెదురులంకలో కొందరు కేటుగాళ్ళు ప్రజల్లో భక్తిని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని యుగాంతం అంటూ భయపెట్టి దేవుడి పేరుతో దోపిడీకి తెర తీశారు. వాళ్ళ మాయమాటలు నమ్మని శివ శంకర వరప్రసాద్(కార్తికేయ) ఏం చేశాడు? అనేది ఆగస్టు 25న వెండితెరపై చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. కార్తికేయ గుమ్మకొండ,…