Jayam Ravi : తమిళ హీరో జయంరవి కుటుంబ గొడవలు రోజు రోజుకూ ముదురుతున్నాయి. ఇప్పటికే జయం రవి వరుసగా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. అటు ఆయన భార్య ఆర్తి కూడా ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్తి తల్లి, జయం రవి అత్త అయిన ప్రొడ్యూసర్ సుజాత విజయ్ కుమార్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉంటున్న ఆమె.. తాజాగా జయం రవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జయం రవి వల్లే…