Hero Electric Scooter NYX HS500 ER Price and Range in Hyderabad: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీలలో ‘హీరో’ కూడా ఒకటి. హీరో కంపెనీ ఎప్పటికప్పుడు బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది. ఈ క్రమంలో బడ్జెట్ ధరలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అదే హీరో ఎలక్ట్రిక్ ఎన్‌వైఎక్స్ హెచ్ఎస్500 ఈఆర్ (Hero Electric NYX HS500 ER). ఈ స్కూటర్ ధర తక్కువగానే ఉండడం కాకుండా..…
ఈమధ్య ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం గణనీయంగా పెరిగిపోయింది. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటడం, ఎలక్ట్రిక్ స్కూటర్ల రేట్లు కూడా తగ్గుముఖం పట్టడంతో.. ప్రజల్లో విద్యుత్ వాహనాల మోజు పెరుగుతోంది. దీనికితోడు చార్జింగ్ స్టేషన్లు కూడా అందుబాటులోకి వస్తుండడంతో.. ఈ వాహనాల కోనుగోళ్లు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే విద్యుత్ వాహనాలు కంపెనీలు విరివిగా పుట్టుకొచ్చేస్తున్నాయి. ఆ కంపెనీలు కూడా వినియోగదారుల్ని ఆకట్టుకునేలా అధునాతన ఫీచర్లతో, మంచి బ్యాటరీ బ్యాకప్‌తో ఒకదానికి మంచి మరొక స్కూటర్స్‌ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు…