ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రం ‘కాంతార’. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడలో చిన్న స్థాయిలో రిలీజై అక్కడ అద్భుత స్పందన తెచ్చుకుంది. దీంతొ తెలుగు, హిందీ, తమిళ భాషల్లోకి కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. అలా విడుదలైన ప్రతి చోటా సంచలన వసూళ