గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ మహేష్ తో కలిసి నటించిన పోకిరి సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తన నాజూకు నడుము సొగసుతో ఇలియానా యూత్ ని బాగా ఆకట్టుకుంది.. అయితే టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైం లో ఇలియానా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కావాలని అక్కడ సినిమాలు చేయడం మొదలు పెట్టింది. కానీ అక్కడ ఆమె కి నిరాశే మిగిలింది.. దీనితో…