సాధారణంగా రోడ్డు మీద దొరికే పానీపూరీ చూస్తుంటే అందరికి నోరూరడం సహజమే.. అయినప్పట్టికి.. నాణ్యత, శుభ్రత లేకపోతే.. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు ఆరోగ్యంతో పాటు ఆదాయానికి గండి పడే అవకాశం లేకపోలేదు. ఇలాంటి ఘటనే మన నగరంలో చోటు చేసుకుంది. పూర్త విరవరాల్లోకి వెళితే… నగరానికి చెందిన 22 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హెపటైటిస్ ఎ ఇన్ఫెక్షన్ బారిన పడ్డాడు. దీంతో ఆ యువకుడు నెల రోజుల పాటు…