కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా నుంచి బయటపడేందుకు అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే అనేక రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. అయినప్పటికీ కరోనా అంతం కాలేదు. కొత్తగా రూపం మార్చుకొని విజృంభిస్తూనే ఉన్నది. కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు హెపరిన్ అనే ముక్కుద్వారా తీసుకునే ఔషదాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ హెపరిన్‌ను రక్తాన్ని పలుచగా మార్చేందుకు మెడిసిన్‌గా వినియోగిస్తారు. హెపరిన్ చౌకగా దొరికే ఔషదం. దీనిని ముక్కులో…