Karate Kalyani : నటి హేహకు, కరాటే కల్యాణికి మధ్య వార్ నడుస్తోది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫైర్ అవుతున్నారు. మొన్న హేమ లాయర్ ద్వారా కరాటే కల్యాణి, తమన్నా సింహాద్రితో పాటు మరికొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కు నోటీసులు పంపించింది. తన మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. తన పరువుకు భంగం కలిగేలా మాట్లాడారంటూ రూ.5కోట్ల దావా వేసింది. తాజాగా ఈ నోటీసులపై కరాటే కల్యాణి స్పందించింది. హేమ గురించి తాను ఎన్నడూ తప్పుడు ప్రచారాలు చేయలేదని…