బైక్‌పై వెళ్లే సమయంలో హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలి. లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ ప్రాణాలను రక్షిస్తుంది. ఖరీదైన హెల్మెట్ అంటే కనీసం 10వేల వరకు ఉంటుంది. కానీ, ఈ హెల్మెట్ ధర మాత్రం ఏకంగా రూ.35 లక్షలపైమాటే. ఎందుకు అంత ఖరీదు… ఆ హెల్మెట్ స్పెషాలిటి ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ హెల్మెట్‌లో సెన్సార్లు ఉంటాయి. ఇవి మీ మెదడును చదివేస్తాయి. Read: వరంగల్ ఐటి పార్కు :…
అనగనగా ఓ ఏనుగు. ఆ ఏనుగు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో దారికి అడ్డంగా ఏ ద్విచక్రవాహనం ఆగి ఉంది. ఆ వాహనం సైడ్ మిర్రర్‌కు తలకు పెట్టుకునే హెల్మెట్ తగిలించి ఉన్నది. దాన్ని చూసిన ఆ గజరాజు తినే వస్తువు అనుకుందేమో చటుక్కున పట్టుకొని గుటుక్కున మింగేసింది. ఆ తరువాత తనకేమి తెలియదు అన్నట్టుగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఈ సంఘటన అస్సాంలోని గుహవాటి ఆర్మీ క్యాంప్ సమీపంలో జరిగింది. దీనికి సంబందించిన వీడియో సోషల్…