అమెరికాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని హడ్సన్ నదిలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు మరణించారు. న్యూయార్క్ నగర మేయర్ ఈ సమాచారాన్ని మీడియాకు తెలిపారు. మృతుల్లో స్పెయిన్‌కు చెందిన పైలట్, ఒక కుటుంబం ఉన్నారు. బెల్ 206L-4 లాంగ్‌రేంజర్ IV హెలికాప్టర్ మాన్‌హట్టన్ నుంచి బయలుదేరి, స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చుట్టుముట్టి, హడ్సన్ నది వెంబడి ఉత్తరం వైపు జార్జ్ వాషింగ్టన్ వంతెన వైపు వెళ్లింది. Also Read:What’s Today:…