Sanjay Leela Bhansali: ఇండియాస్ బెస్ట్ డైరెక్టర్స్ అనే లిస్ట్ తీస్తే డెఫినెట్ గా టాప్ 3లో ఉండే దర్శకుడు ‘సంజయ్ లీలా బన్సాలీ’. లార్జర్ దెన్ లైఫ్ సినిమాలని చెయ్యడంలో, వార్ సినిమాల్లో కూడా ఎమోషన్స్ ని ప్రెజెంట్ చెయ్యడంలో సంజయ్ లీలా భన్సాలీ దిట్ట. భారి సెట్స్ లేకుండా, హెవీ లైట్స్ వాడకుండా, బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ని పెట్టడంలో సంజయ్ లీలా భన్సాలీకి స్పెషల్ మార్క్ ఉంది. హిట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా…