ఆమె పీజీ చదివింది. ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసింది. అయినప్పటికీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. పైగా కరోనా మహమ్మారి దేశంలో విజృంభించడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త వారికి అవకాశాలు రావాలంటే కష్టమే. దీంతో ఆ యువతి కొత్తగా ఆలోచించింది. తన ఆలోచనలను తల్లిదండ్రులతో పంచుకుంది. పీజి చదివి ఆ పనిచేస్తావా అంటూ నిరాశ పరిచారు. అయినా ఆ యువతి వెనకడుగు వేయలేదు. అనుకున్న విధంగా తన ప్లాన్‌ను అమలుచేసింది. Read: క్రిప్టో…