Sandeham Manase marala Lyrical Video Released: హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సందేహం’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ మీద సత్యనారాయణ పర్చా నిర్మాతగా నిర్మించారు. ‘సందేహం’ ‘షి బిలీవ్డ్’ అనే ట్యాగ్ లైన్ తో లవ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా రాబోతోన్న ఈ మూవీకి ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక…