వి. వి. వినాయక్ శిష్యుడు విశ్వా ఆర్. రావును దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్. రాచయ్య ‘గీత’ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఈ విభిన్న కథా చిత్రానికి ‘మ్యూట్ విట్నెస్’ అనేది ట్యాగ్ టైన్. క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ హీరోగా నటిస్తుండగా ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’ చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ప్రతినాయకుడిగా పరిచయమవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ…