టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పిన తక్కువే.. అతి తక్కువ కాలంలోనే వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తుంపు తెచ్చుకుంది.. స్టార్ హీరోల సరసన నటించి బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఒకప్పుడు సమంత జిమ్‌లో వంద కేజీల బరువు ఎత్తుతూ వర్కౌట్లు చేసింది. అయితే అంత ఫిట్ నెస్‌తో ఉన్న సమంత మయోసైటిస్‌తో బాధపడింది.. ఒక ఏడాది పాటు ఎటువంటి పనులు చేసుకోలేక నరకం చూసింది.. ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసింది..…
సినీనటి ప్రగతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సినిమాల్లో తల్లి పాత్రల్లో నటించి జనాలను ఆకట్టుకుంది.. తలి, అత్త పాత్రలలో ఎక్కువగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది..45 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ ఉన్న ప్రగతికి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అటు సోషల్ మీడియాలో కూడా నటి ప్రగతి చాలా చురుకుగా ఉంటుంది. ముఖ్యంగా జిమ్ లలో ఎక్కువ బరువులు మోస్తూ రకరకాల వర్కౌట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్…