Heavy Rain in Telangana, Ap states: నాలుగు రోజులుగా వర్షాల కారణంగా రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇళ్లు, రోడ్లపైకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరదల వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి బహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇక ప్రాజెక్టులకు వరద ఉధృతి భారీగా పెరగడంతో.. ప్రాజెక్టులకు గేట్లు ఎత్తివేసి నీటి దిగువకు వదులుతున్నారు అధికారలు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈవానలు…