బంగారం ప్రతి ఒక్కరికీ అవసరమే కానీ, అది దొంగ సొత్తు అయితే.. అందరికి ప్రమాదమే. విదేశాల నుంచి తీసుకువస్తూ విమానాశ్రయాల్లో పట్టుపడుతుంటారు కొందరు. దేశ విదేశాల నుంచి వారి టాలెంట్ ఆధారంగా బంగారాన్ని పెస్టులా, రేకుల్లా, చైన్ రూపంలో, టాబ్లెట్ల, బిస్కెట్ల రూపంలో ఏదో ఒక విధంగా రాష్ర్టంలో తీసుకు వచ్చేందు�