British Airways: బ్రిటీస్ ఎయిర్‌వేస్ (BA) ఐటీ వైఫల్యాన్ని ఎదుర్కొంది. శుక్రవారం వరసగా రెండో రోజు డజన్ల కొద్దీ విమానాలను రద్దు చేసింది. ‘‘సాంకేతిక సమస్య నాక్ ఆన్ ఎఫెక్ట్’’ కారణంగా శుక్రవారం 42 విమానాలు రద్దయ్యాయి.
లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ప్రయాణీకుడి తీవ్రమైన వికృత ప్రవర్తన కారణంగా సోమవారం ఢిల్లీకి తిరిగి వచ్చింది. ఢిల్లీ-లండన్-హీత్రూ మార్గంలో పనిచేయాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI 111 బయలుదేరిన కొద్దిసేపటికే తిరిగి వచ్చింది.
Package Containing Uranium Seized At London Airport: ఉగ్రవాదులు మళ్లీ యూరప్ దేశాల్లో దాడులకు పాల్పడబోతున్నారా..? అంటే తాజాగా జరిగిన ఓ ఘటన అందుకు బలాన్ని చేకూరుస్తోంది. లండన్ లోని హీత్రూ విమానాశ్రయంలో ఏకంగా యురేనియం పట్టుబడింది. యురేనియంతో కూడిని ప్యాకేజీ దొరకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీనిపై బ్రిటిష్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 29న తనిఖీల్లో భాగంగా దీన్ని కనుక్కున్నారు. అయితే ఈ ప్యాకేజీ పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. ఒమన్ నుంచి…
Actor Satish Shah's Response To Racist Comment At UK's Heathrow Airport: ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నా.. ఇంధన సంక్షోభంతో బాధపడుతున్నా.. ఆర్థిక వ్యవస్థను దిగజారుతున్నా బ్రిటన్ కు బుద్ధి రావడం లేదు. అక్కడ కొంతమంది ప్రజలు ఇంకా జాత్యాంకార వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఇండియా, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను అధిగమించిందనే సోయి కూడా లేదు. చివరకు తమన ఆర్థిక పరిస్థిని చక్కదిద్దే బాధ్యతను భారతీయ మూలాలు ఉన్న రిషి సునక్ కు అప్పగించారు.