Home
Healthy Snacks
Healthy Snacks News
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
Ragi Samosa Recipe: సమోసాలు అంటే అందరికీ ఎంతో ఇష్టం. సాయంత్రం పూట వేడివేడి టీతో సమోసా తింటూ కబుర్లు చెప్పుకోవడం చాలామందికి అలవాటు. అయితే, రోజూ ఒకేలాంటి మైదా లేదంటే గోధుమ పిండితో చేసిన బంగాళాదుంప సమోసాలు తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త కొత్తగా, ఆరోగ్యకరంగా రాగి పిండితో సమోసాలు ట్రై చేయండి. రాగి పిండితో చేసే ఈ సమోసాలు రుచిలో అద్భుతంగా ఉండటమే కాకుండా, బంగాళాదుంప, బఠాణీ, జీడిపప్పు, కిస్మిస్లతో చేసే… -
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
Homemade Ragi Chips Recipe: సాయంత్రం వేళ టీ తాగుతున్నప్పుడు ఏదైనా కరకరలాడే స్నాక్ తినాలనిపిస్తే.. వెంటనే షాప్‌కి వెళ్లి ఆలూ చిప్స్ లేదా మైదాతో చేసిన ప్యాకెట్లను తెచ్చుకోవడం మనకు అలవాటు. కానీ ఆరోగ్యాన్ని పాడుచేసే ఆ బజారు స్నాక్స్ బదులు, ఇంట్లోనే సూపర్ హెల్దీగా, చాలా క్రిస్పీగా రాగి చిప్స్ చేసుకుంటే రుచితో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందోచ్చు. రాగుల్లో క్యాల్షియం, ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. -
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
Weight Loss Snack: బరువు తగ్గాలనే లక్ష్యం ఉన్నప్పుడు చాలామందిని వేధించే ప్రధాన సమస్య.. సాయంత్రం వేళ ఆకలి వేయడంతో, నూనెతో కూడిన చిరుతిళ్లపై మనసు లాగడం చాలా సాధారణంగా జరిగే విషయం. అయితే చాలా మంది డైట్లో ఉన్నామని వారికి ఇష్టమైన స్నాక్స్‌ను పూర్తిగా దూరం పెడుతుంటారు. ఇలా మీకు నచ్చిన స్నాక్న్ను పక్కన పెట్టాల్సిన పనిలేదు. తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్, పుష్కలమైన కాల్షియం అందించే రాగులు, చిలగడదుంపల కాంబినేషన్లో రుచికరమైన ‘రాగి-స్వీట్ పొటాటో… -
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
Healthy Snacks: మారుతున్న జీవనశైలిలో చిరుతిళ్ల ఎంపిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. సాయంత్రం కాగానే వేడివేడిగా ఏదైనా కరకరలాడే చిరుతిండి తినాలనిపించడం సహజం. అయితే నూనెతో కూడిన జంక్ ఫుడ్‌కు బదులుగా ఆరోగ్యాన్ని, రుచినీ ఒకేసారి అందించే పోషకాల గని ‘రాగులు’. సాధారణ స్నాక్స్‌కు బదులుగా పోషకాలు కలిగిన చిరుధాన్యాలతో ఇంట్లోనే రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. అందులో రాగితో తయారు చేసే మురుకులు, సేవ్ మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. తక్కువ సమయంలో సులభంగా వీటిని ఎలా… -
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
మనలో చాలామంది మార్కెట్లో కొన్న అరటిపండ్లు నల్లగా మారితే, అవి బాగా పండిపోయి లోపల కుళ్ళిపోయాయని భావించి పారేస్తుంటాము. బాగా పండిన లేదా కుళ్ళిపోయిన పండ్లను నేరుగా తినడం సురక్షితం కాకపోయినప్పటికీ, తొక్కపై నల్లటి మచ్చలు వచ్చి లోపల మెత్తగా ఉన్నంత మాత్రాన అది పాడైపోయిందని అర్థం కాదు. పండే కొద్దీ అరటిపండ్లలోని పిండిపదార్థం సహజ చక్కెరలుగా మారి మరింత తియ్యగా తయారవుతాయి. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాంస్కృతిక కార్యక్రమాల్లో లేదా పండుగ రోజుల్లో పిల్లలు,… -
Homemade Vegetable Chips: బంగాళాదుంప చిప్స్‌కు బైబై.. ఈ 8 కూరగాయలతో ఇంట్లోనే క్రిస్పీ చిప్స్!
Homemade Vegetable Chips: చిప్స్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలామందికి ఇష్టమే. సాయంత్రం టీ సమయంలో, ప్రయాణాల్లో లేదా కొద్దిగా ఆకలిగా ఉన్నప్పుడు చిప్స్ తినడం చాలామందికి అలవాటు. అయితే మార్కెట్లో లభించే చిప్స్‌ను తరచుగా తినడం వల్ల ఎక్కువ నూనె, ఉప్పు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇంట్లోనే తక్కువ నూనెతో కూరగాయల చిప్స్ తయారు చేసుకోవడం ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇంట్లో తయారు చేసే చిప్స్‌లో కూరగాయలను ఎంచుకోవడం, పలుచగా కట్… -
Vegetable Chips: బయట ఫుడ్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
Vegetable Chips: ఈ వర్షాకాలం సాయంత్రం కాస్త క్రిస్పీగా ఏదైనా తినాలి అనిపిస్తుంటుంది. బయట నుంచి ఏమైనా స్నాక్స్, ఫుడ్స్ తెచ్చుకుందామంటే.. ముందే వర్షాకాలం. ఎలాంటి నూనెలు వాడుతున్నారో, క్వాలిటీ ఎలా ఉందో అనే భయం మొదలవుతుంది. చిన్న పిల్లలకు బయట ఫుడ్స్ పెట్టాలంటే ఆ భయం కాస్త రెట్టింపు అవుతోంది. అందుకే ఇంట్లోనే కేవలం 30 నిమిషాల్లో క్రిస్పీగా, రుచిగా ఉండే వెజిటెబుల్ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎలాంటి నూనె వాడకుండా(జీరో ఆయిల్)… -
Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్‌బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
Healthy Ragi Jaggery Cookies Recipe: టీ, కాఫీలతో పాటు బిస్కెట్లు (కుకీస్) తినడం చాలామందికి ఇష్టం. అయితే, మార్కెట్లో దొరికే కుకీస్ ఎక్కువగా మైదా పంచదారతో చేయడం వల్ల అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఈ నేపథ్యంలో ఆరోగ్యంతో పాటు రుచిని అందించే రాగి పిండి - బెల్లం కుకీస్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. రాగులలో ఫైబర్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అలాగే పంచదారతో పోలిస్తే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.… -
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
Ragi Biscuits : రాగులు (తృణధాన్యాలు) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే. వీటిలో క్యాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ మేలు చేసే రాగి పిండితో, మైదా, చక్కెర అస్సలు వాడకుండా, ఎయిర్ ఫ్రైయర్లో కేవలం 10 నిమిషాల్లో ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే హెల్తీ రాగి బిస్కెట్లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: రాగి పిండి – 1 కప్పు… -
Ragi Sweet Bondalu : రుచికి తోడు ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి బోండాలు.. పిల్లలు మళ్లీ మళ్లీ అడుగుతారు.!
Ragi Bondalu : సాయంత్రం పూట టీతో పాటు ఏదైనా టేస్టీ స్నాక్ తినాలని అనిపిస్తుంటుంది. అలాంటి సమయంలో రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే ఒక మంచి ఆప్షన్ ‘రాగి స్వీట్ బోండాలు’. రాగుల్లో కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉండటంతో ఇవి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో మంచివి. ముఖ్యంగా స్వీట్ ఇష్టపడే పిల్లలకు ఈ బోండాలు ఒక బెస్ట్ ఈవెనింగ్ స్నాక్ అని చెప్పొచ్చు. ఇంట్లోనే సింపుల్‌గా తయారుచేసుకునే ఈ రాగి…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?