Home
Healthy Snacks
Healthy Snacks News
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
Homemade Ragi Chips Recipe: సాయంత్రం వేళ టీ తాగుతున్నప్పుడు ఏదైనా కరకరలాడే స్నాక్ తినాలనిపిస్తే.. వెంటనే షాప్‌కి వెళ్లి ఆలూ చిప్స్ లేదా మైదాతో చేసిన ప్యాకెట్లను తెచ్చుకోవడం మనకు అలవాటు. కానీ ఆరోగ్యాన్ని పాడుచేసే ఆ బజారు స్నాక్స్ బదులు, ఇంట్లోనే సూపర్ హెల్దీగా, చాలా క్రిస్పీగా రాగి చిప్స్ చేసుకుంటే రుచితో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందోచ్చు. రాగుల్లో క్యాల్షియం, ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. -
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
Weight Loss Snack: బరువు తగ్గాలనే లక్ష్యం ఉన్నప్పుడు చాలామందిని వేధించే ప్రధాన సమస్య.. సాయంత్రం వేళ ఆకలి వేయడంతో, నూనెతో కూడిన చిరుతిళ్లపై మనసు లాగడం చాలా సాధారణంగా జరిగే విషయం. అయితే చాలా మంది డైట్లో ఉన్నామని వారికి ఇష్టమైన స్నాక్స్‌ను పూర్తిగా దూరం పెడుతుంటారు. ఇలా మీకు నచ్చిన స్నాక్న్ను పక్కన పెట్టాల్సిన పనిలేదు. తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్, పుష్కలమైన కాల్షియం అందించే రాగులు, చిలగడదుంపల కాంబినేషన్లో రుచికరమైన ‘రాగి-స్వీట్ పొటాటో… -
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
Healthy Snacks: మారుతున్న జీవనశైలిలో చిరుతిళ్ల ఎంపిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. సాయంత్రం కాగానే వేడివేడిగా ఏదైనా కరకరలాడే చిరుతిండి తినాలనిపించడం సహజం. అయితే నూనెతో కూడిన జంక్ ఫుడ్‌కు బదులుగా ఆరోగ్యాన్ని, రుచినీ ఒకేసారి అందించే పోషకాల గని ‘రాగులు’. సాధారణ స్నాక్స్‌కు బదులుగా పోషకాలు కలిగిన చిరుధాన్యాలతో ఇంట్లోనే రుచికరమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. అందులో రాగితో తయారు చేసే మురుకులు, సేవ్ మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. తక్కువ సమయంలో సులభంగా వీటిని ఎలా… -
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
మనలో చాలామంది మార్కెట్లో కొన్న అరటిపండ్లు నల్లగా మారితే, అవి బాగా పండిపోయి లోపల కుళ్ళిపోయాయని భావించి పారేస్తుంటాము. బాగా పండిన లేదా కుళ్ళిపోయిన పండ్లను నేరుగా తినడం సురక్షితం కాకపోయినప్పటికీ, తొక్కపై నల్లటి మచ్చలు వచ్చి లోపల మెత్తగా ఉన్నంత మాత్రాన అది పాడైపోయిందని అర్థం కాదు. పండే కొద్దీ అరటిపండ్లలోని పిండిపదార్థం సహజ చక్కెరలుగా మారి మరింత తియ్యగా తయారవుతాయి. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాంస్కృతిక కార్యక్రమాల్లో లేదా పండుగ రోజుల్లో పిల్లలు,… -
Homemade Vegetable Chips: బంగాళాదుంప చిప్స్‌కు బైబై.. ఈ 8 కూరగాయలతో ఇంట్లోనే క్రిస్పీ చిప్స్!
Homemade Vegetable Chips: చిప్స్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలామందికి ఇష్టమే. సాయంత్రం టీ సమయంలో, ప్రయాణాల్లో లేదా కొద్దిగా ఆకలిగా ఉన్నప్పుడు చిప్స్ తినడం చాలామందికి అలవాటు. అయితే మార్కెట్లో లభించే చిప్స్‌ను తరచుగా తినడం వల్ల ఎక్కువ నూనె, ఉప్పు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇంట్లోనే తక్కువ నూనెతో కూరగాయల చిప్స్ తయారు చేసుకోవడం ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇంట్లో తయారు చేసే చిప్స్‌లో కూరగాయలను ఎంచుకోవడం, పలుచగా కట్… -
Vegetable Chips: బయట ఫుడ్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
Vegetable Chips: ఈ వర్షాకాలం సాయంత్రం కాస్త క్రిస్పీగా ఏదైనా తినాలి అనిపిస్తుంటుంది. బయట నుంచి ఏమైనా స్నాక్స్, ఫుడ్స్ తెచ్చుకుందామంటే.. ముందే వర్షాకాలం. ఎలాంటి నూనెలు వాడుతున్నారో, క్వాలిటీ ఎలా ఉందో అనే భయం మొదలవుతుంది. చిన్న పిల్లలకు బయట ఫుడ్స్ పెట్టాలంటే ఆ భయం కాస్త రెట్టింపు అవుతోంది. అందుకే ఇంట్లోనే కేవలం 30 నిమిషాల్లో క్రిస్పీగా, రుచిగా ఉండే వెజిటెబుల్ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎలాంటి నూనె వాడకుండా(జీరో ఆయిల్)… -
Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్‌బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
Healthy Ragi Jaggery Cookies Recipe: టీ, కాఫీలతో పాటు బిస్కెట్లు (కుకీస్) తినడం చాలామందికి ఇష్టం. అయితే, మార్కెట్లో దొరికే కుకీస్ ఎక్కువగా మైదా పంచదారతో చేయడం వల్ల అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఈ నేపథ్యంలో ఆరోగ్యంతో పాటు రుచిని అందించే రాగి పిండి - బెల్లం కుకీస్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. రాగులలో ఫైబర్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అలాగే పంచదారతో పోలిస్తే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.… -
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
Ragi Biscuits : రాగులు (తృణధాన్యాలు) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే. వీటిలో క్యాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ మేలు చేసే రాగి పిండితో, మైదా, చక్కెర అస్సలు వాడకుండా, ఎయిర్ ఫ్రైయర్లో కేవలం 10 నిమిషాల్లో ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే హెల్తీ రాగి బిస్కెట్లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: రాగి పిండి – 1 కప్పు… -
Ragi Sweet Bondalu : రుచికి తోడు ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి బోండాలు.. పిల్లలు మళ్లీ మళ్లీ అడుగుతారు.!
Ragi Bondalu : సాయంత్రం పూట టీతో పాటు ఏదైనా టేస్టీ స్నాక్ తినాలని అనిపిస్తుంటుంది. అలాంటి సమయంలో రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే ఒక మంచి ఆప్షన్ ‘రాగి స్వీట్ బోండాలు’. రాగుల్లో కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉండటంతో ఇవి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో మంచివి. ముఖ్యంగా స్వీట్ ఇష్టపడే పిల్లలకు ఈ బోండాలు ఒక బెస్ట్ ఈవెనింగ్ స్నాక్ అని చెప్పొచ్చు. ఇంట్లోనే సింపుల్‌గా తయారుచేసుకునే ఈ రాగి… -
Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!
Green Moong Dal Laddu: స్కూల్ నుండి అలసిపోయి వచ్చే పిల్లలకు శక్తినిచ్చే , వారి ఎదుగుదలకు తోడ్పడే స్నాక్స్ ఇవ్వడం తల్లిదండ్రుల బాధ్యత. బయట దొరికే జంక్ ఫుడ్, నూనెలో వేయించిన చిప్స్ కంటే ఇంట్లోనే ఎంతో శుభ్రంగా, పౌష్టిక విలువలతో తయారు చేసే ‘పెసరపప్పు బెల్లం లడ్డు’ (Green Moong Dal Laddu) ఒక అద్భుతమైన ఎంపిక. కేవలం 20 నిమిషాల్లో తయారయ్యే ఈ లడ్డూల తయారీ విధానం , అందులోని పోషకాల గురించి…
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు