గర్భధారణ అనేది కేవలం ఒక శారీరక మార్పు మాత్రమే కాదు, అది ఒక కొత్త ప్రాణానికి రూపం పోసే అద్భుత ప్రక్రియ. ఈ తొమ్మిది నెలల కాలంలో తల్లి తీసుకునే ఆహారం, బిడ్డ ఎదుగుదలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా బిడ్డ మెదడు వికాసం (IQ), కంటి చూపు, ఎముకల పుష్టి మరియు రోగనిరోధక శక్తి అన్నీ కూడా తల్లి పాటించే డైట్ మీదే ఆధారపడి ఉంటాయి. గర్భస్థ శిశువు తనకి కావలసిన ప్రతి పోషకాన్ని తల్లి…
ఆడవారిలో ఆరోగ్యకరమైన గర్భధారణకు గుడ్డు నాణ్యత (Egg Quality) అత్యంత కీలకం. సరైన నాణ్యత గల అండాలు ఉంటేనే, పిండం ఆరోగ్యంగా అభివృద్ధి చెంది, ఇంప్లాంటేషన్ సమస్యలు, గర్భస్రావాల ముప్పు తగ్గుతుంది. అయితే, 35 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చే అవకాశాలు తగ్గడం, సరిలేని జీవనశైలి కారణంగా సంతానోత్పత్తిపై ప్రభావం పడుతున్న ఈ రోజుల్లో.. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా సహజంగానే అండాల నాణ్యతను పెంచుకునే అవకాశం ఉందని డాక్టర్‌లు సూచిస్తున్నారు. పెళ్లయ్యాక త్వరగా పిల్లలు కావాలంటే…
Pregnant Women Precautions: అమ్మ కావడం అనేది ఎంతో అందమైన అనుభూతి. ప్రతి మహిళ తన జీవితంలో ఈ అద్భుతమైన క్షణాన్ని అనుభవించాలనుకుంటుంది. అయితే, గర్భవతిగా ఉండేటప్పుడు మహిళలు అనేక అనుభవాలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మహిళలు శారీరక, మానసిక మార్పులను అనుభవిస్తారు. అయితే, ఈ సమయం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, ఆమె భవిష్యత్ శిశువు గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. శిశువు ఆరోగ్యకరంగా ఉండేందుకు గర్భవతిగా ఉన్న సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం…