Jowar Breakfast Recipe: ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది ఒక్క రోజు నిర్ణయంతో వచ్చేది కాదు.. రోజూ మనం తీసుకునే చిన్న చిన్న అలవాట్ల సమాహారమే నిజమైన హెల్త్‌కు పునాది. సరైన ఆహారం ఎంపిక చేయడం, శరీరానికి అవసరమైన పోషకాలను సహజమైన మార్గంలో అందించడం, ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండడం వంటి అలవాట్లు బరువు నియంత్రణతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్‌ను హెల్తీగా తీసుకోవడం రోజంతా ఎనర్జీ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.…
PM Modi Health Secret: ప్రధాని మోడీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన హెల్త్ సీక్రెట్‌ను రివీల్ చేశారు. తాను రోజు తప్పకుండా మునగకాయలతో తయారు చేసిన పరాటాలను తింటానని వెల్లడించారు. మునగలో ఎన్నో ఆరోగ్యకర పోషకాలు ఉంటాయి. ఇవే ఆయన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. ప్రధాని ఇప్పటి వరకు ఒక్క లీవ్ కూడా తీసుకోకుండా పని చేశారంటే.. ఎంత చురుగ్గా ఉన్నారో చెప్పవచ్చు. ఈ వంటకం కేరళీయులు సాంప్రదాయ వంటకంగా ప్రసిద్ధి చెందింది. అయితే.. మోడీ ఎంతో…