మనం సాధారణంగా తుమ్ము వస్తే ఏం చేస్తాం.. పక్కన ఎవరు లేకపోతే.. గట్టిగా తుమ్ముతాం.. ఎవరైనా ఉంటే.. నోటికి ముక్కుకు చేయి అడ్డం పెట్టుకుని తుమ్ముతాం. ఏదీ ఏమయినప్పిటికి తుమ్ము వచ్చినప్పుడు మాత్రం అసలు ఆపుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి తుమ్ము వచ్చినపుడు తుమ్మకుండా ఆపుకోవండంతో.. ప్రస్తుతం అతడు చాలా డేంజర్ పోజిషన్ లో ఉన్నాడు. Read Also: Uttar Pradesh:ప్రసవ వేదనతో భార్య మృతి.. కొన్ని గంటల్లోనే కుప్పకూలిన భర్త…
భారతీయులకు అత్యంత ఇష్టమైన ఆహారాల్లో జిలేబీ, సమోసాలు, లడ్డూలు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో చాలా ఫేమస్ కూడా. అలాంటి ఆహార పదార్థాలు ఆరోగ్యానికి హానికరం అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించిందంటూ వార్తలు హడావుడి చేశాయి.
ఇప్పటివరకు పొగాకు ఉత్పత్తులైన సిగరెట్, బీడీ, పాన్ మసాలా ప్యాకెట్లపై 'పొగాకు ఆరోగ్యానికి హానికరం' అనే హెచ్చరిక ఉండేది. ఇకపై కొత్త హెచ్చరిక అమల్లోకి రానుంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై హెచ్చరికలను సవరించింది.