Home
Health Tips
Health Tips News
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
Health Tips: రోజంతా పని, ఒత్తిడి, ఆలోచనలు.. వీటన్నింటి తర్వాత శరీరానికి, మెదడుకు విశ్రాంతి ఇచ్చేది నిద్ర. కానీ ప్రస్తుత జీవనశైలిలో చాలామంది మంచంపై పడుకున్నా వెంటనే నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నారు. కొందరికి అరగంట, గంట వరకు నిద్ర పట్టదు. మరికొందరు మధ్యలో మేల్కొన్న తర్వాత తిరిగి నిద్రపోవడం కష్టంగా ఉంటుంది. ఇలా నిద్రకు సంబంధించిన సమస్యలు తరచూ ఎదురైతే పగటిపూట అలసట, ఏకాగ్రత తగ్గడం, ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం వంటి ఇబ్బందులు కనిపించవచ్చు. తగినంత నిద్ర… -
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
Healthy Lifestyle: మన ఆరోగ్యంపై ఆహారం మాత్రమే కాదు.. ఆహారం తీసుకునే సమయం కూడా ప్రభావం చూపుతుందా? అంటే అవుననే అంటున్నారు వైద్యులు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యంగా చేయడం, రాత్రి చాలా ఆలస్యంగా డిన్నర్ చేయడం వంటివి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధనల్లో వెలుగు చూసినట్లు తెలిపారు. అమెరికాలో 40 ఏళ్లు పైబడిన 31 వేల మందికి పైగా వ్యక్తుల డేటాను పరిశీలించి ఈ అధ్యయనం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1999 నుంచి… -
Dandruff: డాండ్రఫ్ మళ్లీ మళ్లీ వస్తోందా? మీ తప్పు కాకపోవచ్చు.. కారణం ఇదే!
Dandruff: చుండ్రు సమస్య చాలామందిని తరచూ వేధిస్తుంటుంది. యాంటీ-డాండ్రఫ్ షాంపూ వాడిన తర్వాత కొన్ని రోజులు స్కాల్ప్ శుభ్రంగా కనిపించినా.. ఆ తర్వాత మళ్లీ తెల్లటి పొరలు, దురద మొదలవుతుంటాయి. అయితే డాండ్రఫ్ ప్రతి ఒక్కరిలో ఒకే కారణంతో వస్తుండదని, కొందరిలో ఇది దీర్ఘకాలిక సమస్యగా మారవచ్చని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పలువురు చర్మవ్యాధి నిపుణులు మాట్లాడుతూ.. కొందరిలో డాండ్రఫ్‌ను పూర్తిగా నిర్మూలించడం కంటే దీర్ఘకాలం నియంత్రణలో ఉంచడంపైనే దృష్టి పెట్టాలన్నారు. మన స్కాల్ప్‌లో… -
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
వర్షాకాలంలో పెరిగే తేమ, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. గాలిలో తేమ పెరగడం వల్ల సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెంది, మన శరీర రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయి. ఇలాంటి సమయంలో ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండవచ్చు. దానికి ఒక అద్భుతమైన సహజ నివారణే ‘పచ్చి అల్లం – బెల్లం’ కషాయం. గొంతు ఆరోగ్యానికి అల్లం ఎలా తోడ్పడుతుంది? పచ్చి… -
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
Protein Tips : శరీరంలో కండరాల బలానికి, కణజాలాల పునర్నిర్మాణానికి, హార్మోన్లు , ఎంజైమ్‌ల ఉత్పత్తికి, అలాగే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రొటీన్ అత్యంత ముఖ్యమైన పోషకం. బరువు నియంత్రణలో ఉంచుకోవడానికైనా, పొట్ట నిండిన అనుభూతిని పొందడానికైనా ఆహారంలో తగినంత ప్రొటీన్ ఉండటం తప్పనిసరి. ముఖ్యంగా శాకాహారులకు ప్రొటీన్ అనగానే మొదట గుర్తుకొచ్చేది పనీర్. ప్రతి 100 గ్రాముల పనీర్‌లో సుమారు 18 నుండి 21 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. అంతేకాకుండా, శరీరానికి అవసరమైన 9… -
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
Rainy Season Tips : మన పూర్వీకులు అందించిన అద్భుతమైన ఆయుర్వేద మూలికల్లో ‘త్రిఫల చూర్ణం’ ఒకటి. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమంతో తయారయ్యే ఈ పొడి కేవలం పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికే కాకుండా, చర్మ సమస్యలను తగ్గించడంలోనూ బాగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గజ్జి, తామర వంటి దురదతో కూడిన మొండి చర్మ సమస్యలతో బాధపడేవారికి, రసాయన క్రీముల జోలికి వెళ్లకుండా ఎలాంటి దుష్ప్రభావాలు లేని సహజ పరిష్కారాన్ని త్రిఫల అందిస్తుంది. ఇందులో ఉన్న… -
Vitamin Deficiency: రాత్రంతా నిద్రపోయినా అలసటగా ఉందా? మీ శరీరంలో ఈ సమస్య ఉండొచ్చు.
Vitamin Deficiency: రాత్రి నిద్ర బాగా పడుతున్నప్పటికీ, కొందరు ఉదయాన్ని మళ్లీ అలసటగా ఫీల్ అవుతుంటారు. తరుచుగా గోర్లు విరిగిపోవడం, జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలను సాధారణ సమస్యలుగా భావిస్తుంటారు. అయితే, ఇవి శరీరంలో విటమిన్స్, ఖనిజాల లోపానికి కారణాలు కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ అలవాట్ల కారణంగా పోషకాహార లోపం పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆఫీసుల్లో పనులు చేసే చాలా మంది బీ12, డీ విటమిన్ లోపాలతో… -
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
Rainy Season Tips : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వాతావరణం చల్లబడుతుంది కానీ, బూట్లు తడిసి ముద్దవుతుంటాయి. బూట్లలో వర్షపు నీరు, తేమ చేరడం , పాదాలకు పట్టే చెమట కారణంగా వాటిలో బ్యాక్టీరియా, ఫంగస్ (శిలీంధ్రాలు) వేగంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల బూట్లు విపరీతమైన దుర్వాసన రావడమే కాకుండా పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రోజంతా సాక్సులు ధరించేవారికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని… -
Health Tips: భోజనం తర్వాత నడిస్తే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..
Health Tips: భోజనం చేసిన తర్వాత కాసేపు నడవాలని చాలా మంది చెబుతుంటారు. ఇలా చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది. తిన్న తర్వాత 15 నిమిషాల తర్వాత నడిస్తే జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణకు ఉపయోగపడుతుంది. అయితే, తిన్న వెంటనే నడవొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. షుగర్ నియంత్రణ, జీర్ణక్రియకు సహాయం: భోజనం ముగిసిన 10 నుంచి 15 నిమిషాల తర్వాత నెమ్మదిగా నడవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మితమైన వేగంతో… -
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
Home Tips : వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఇళ్ల ఆవరణలు, తోటలు, పూల కుండీల చుట్టూ తేళ్లు రావడం సహజం. కొన్నిసార్లు ఇవి ఇంటి లోపలికి కూడా ప్రవేశిస్తుంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. తేళ్లలో కొన్ని అత్యంత విషపూరితమైనవి ఉండటం వల్ల వాటి కాటు మానవ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి, భయపడకుండా కొన్ని సురక్షితమైన పద్ధతుల ద్వారా తేళ్లను ఇంటి నుండి ఎలా దూరంగా ఉంచవచ్చో…
తాజావార్తలు
-
Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
-
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
-
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
-
Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
-
Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!