తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో రెండవ రోజు ఇంటింటి సర్వే కొనసాగనుంది. వైద్య బృందం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. క్యాన్సర్ కేసుల నమోదు విషయంలో భయాందోళన చెందవలసిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
Global Survey : మన శరీరంలో ఒక వైరస్ దాగి ఉందని చాలా మందికి తెలియదు. అది వయసు పెరిగే కొద్దీ ప్రమాదకరమైన రూపాన్ని సంతరించుకుంటుంది. ఇటీవలి సర్వే ప్రకారం.. ఈ వైరస్ 50 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 90శాతం మంది భారతీయుల శరీరంలో ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 56.6శాతం మందికి దాని గురించి తెలియదు. ఈ వైరస్ వరిసెల్లా-జోస్టర్. ఇది ఒకప్పుడు చికెన్‌పాక్స్‌కు కారణమైంది. ఇప్పుడు శరీరంలో క్రియారహితంగా ఉంది.…
తాజాగా నిర్వహించిన హెల్త్ సర్వే ఇప్పుడు ఢిల్లీ వాసుల్లో గుబులు రేపుతోంది.. తాజాగా నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో 80 శాతం ఇళ్లలో పలువురు కరోనా లేదా ఫ్లూ జ్వరాల బారిన పడినట్టు తేలింది