Health Warning Signs: వ్యాధి రావడానికి ముందే దానికి సంబంధించిన పలు సూచనలు శరీరానికి ఇస్తుందని వైద్య నిపుణులు. ఆ సూచనలను పట్టించుకోకపోతే పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చని హెచ్చరిస్తు్న్నారు. చర్మంపై నిరంతర దురద రావడం అనేది ఏ వ్యాధికి సంకేతం అనేది మీలో ఎంత మందికి తెలుసు. మూత్రపిండాల వ్యాధి సంభవించినప్పుడు, దాని లక్షణాలు చర్మంపై కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. వాస్తవానికి మూత్రపిండాలు మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇవి రోజుకు 24 గంటలు…