Barefoot walking: చెప్పులు లేకుండా నడవడం గురించి అనేక నమ్మకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని. ఈ నమ్మకానికి వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే.. భూమిని పాదాలు తాకడం ద్వారా శరీరానికి శక్తి అంది, ఆరోగ్యం మెరుగుపడుతుందని. అయితే, ఈ నమ్మకం నిజంగా శాస్త్రీయంగా ఎంతవరకు నిజం అన్నది ఇప్పుడు చూద్దాం. చెప్పులు లేకుండా నడవడం అనేది కొందరి నమ్మకం ప్రకారం.. ఇది శరీరంలోని శక్తి సమతుల్యాన్ని మెరుగుపరచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని…