Home
Health Benefits
Health Benefits News
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
Air Fryer vs Stove Cooking: గత కొన్ని రోజులుగా ఎయిర్ ఫ్రయర్ వినియోగం వేగంగా పెరిగింది. అనేక కుటుంబాల్లో ఎయిర్ ఫ్రయర్ వంటగదిలో శాశ్వత స్థానం సంపాదించుకుంటుంది. మరోవైపు, దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న స్టవ్టాప్ వంట విధానం ఇప్పటికీ పద్ధతిగానే కొనసాగుతోంది. అయితే ఈ రెండిట్లో వంటలు చేస్తున్న నేపథ్యంలో.. ఇందులో వంట వండడం మంచిదని కొందరు ఆలోచిస్తున్నారు. మరి ఆ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ తెలుసుకుందాం.. తక్కువ నూనెతో కరకరలాడే వంటలు: ఎయిర్ ఫ్రయర్ ప్రధాన… -
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
Cumin Water Benefits : ఆరోగ్యంగా ఉండటానికి సరైన జీర్ణక్రియను కాపాడుకోవడం చాలా ముఖ్యం. అయినప్పటికీ, చాలా మంది జీర్ణ సమస్యలను తేలికగా తీసుకుంటారు. కానీ నిజానికి జీర్ణ సమస్యలను నిర్లక్ష్యం చేయడం తీవ్ర అవివేకం. కడుపులో నిరంతరం గ్యాస్ ఏర్పడటం, దుర్వాసనతో కూడిన అపానవాయువు, పుల్లటి త్రేన్పులు, గుండెల్లో మంట లేదా అజీర్ణం, , కడుపు ఉబ్బరం వంటివన్నీ మీ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదనడానికి స్పష్టమైన సంకేతాలు. ఇలాంటి పరిస్థితుల్లో మన వంటింట్లో… -
Health Tips: రోజూ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా.. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే..
రోజూ గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వస్తాయని చాలామంది భయపడుతుంటారు. అయితే.. ఈ అనుమానాలపై ఎయిమ్స్ వైద్య నిపుణులు స్పష్టతనిస్తున్నారు. వరుసగా రెండు వారాల పాటు ప్రతిరోజూ ఒక గుడ్డును ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. గుడ్డును ఒక సంపూర్ణ ఆహారంగా పరిగణించడానికి ప్రధాన కారణం అందులో ఉండే పోషకాల… -
Health Tips: ఇడ్లీ, దోసెలు కాదు.. ఆరోగ్యానికి మేలు చేసే చద్దన్నం ఎలా చేసుకోవాలంటే?
Health Tips: మనలో చాలామంది ప్రతిరోజూ అల్పాహారంగా ఇడ్లీలు, దోసెలు ఇంకా అనేకరకాల ఆయిల్ ఫుడ్ తినడాన్ని అలవాటు చేసుకున్నాం. అయితే ఇవన్నీ తినకుండా ఒక సింపుల్ టెక్నిక్ పాటిస్తూ ఆరోగ్యానికి చాలా మేలు చేసే చద్దన్నం తయారు చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ విధానం మన పేగులకు, జీర్ణక్రియకు మాత్రమే కాకుండా అల్సరేటివ్ సమస్యలు ఉన్న వారికి ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది. డాల్బీ విజన్, గూగుల్ అసిస్టెంట్ లతో వచ్చేసిన AKAI PowerView సిరీస్… -
Donkey Milk: గాడిద పాలు ఆరోగ్యానికి మంచిదేనా?
Donkey Milk: గత కొద్ది కాలంగా గాడిద పాలు (Donkey Milk) ఆరోగ్య, బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీ పరిశ్రమలలో విశేష ప్రాధాన్యతను పొందుతున్నాయి. ఇది ఆశ్చర్యంగా అనిపించినా.. ప్రాచీన కాలం నుండి పలు సంస్కృతులలో ఉపయోగంలో ఉన్నది. ఈజిప్టు రాణి క్లియోపాత్రా ఈ పాలను సౌందర్య రహస్యంగా ఉపయోగించేదని చరిత్ర చెబుతోంది. అయితే ప్రస్తుతకాలంలో గాడిద పాలు ఆరోగ్యానికి వాస్తవంగా మంచివేనా? లేదా..? అనే సమాధానం తెలుసుకుందాం. గాడిద పాలలో తక్కువ కొవ్వు, తక్కువ కాలరీలు, అధిక… -
Eye Health Tips: కంటి చూపు మెరుగుపడాలంటే.. ఈ ఆహారాలు తినండి! గ్రద్ద లాంటి చూపు మీ సొంతం
How to improve eyesight naturally: ‘గ్రద్ద’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాల్లో ఎగురుతూ.. ఆహరం కోసం భూమీద ఉండే ప్రతి దాన్ని కంటి చూపుతో పసిగడుతుంది. గాల్లోనే ఉండి చిన్న చిన్న కీటకాలు, పక్షులు, జంతువులను కూడా స్పష్టంగా చూస్తుంది. అందుకే గ్రద్ద లాంటి చూపు అవసరం అని అంటుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే కళ్లద్దాలు పెట్టుకుని కనిపించేవారు ఎక్కువగా ఉన్నారు. ఫోన్, కంప్యూటర్, టీవీల స్క్రీన్ టైం ఎక్కువ… -
Karela Benefits: వర్షాకాలంలో కాకరకాయను ఎందుకు తినాలి.. ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!
Health benefits of Bitter Gourd: ప్రస్తుతం వర్షాకాలం సీజన్ నడుస్తోంది. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు చాలా మందిని అటాక్ చేస్తాయి. ఈ సీజన్లో ప్రజలు తరచుగా అనారోగ్యానికి గురవుతుంటారు. జ్వరం, జలుబుతో పాటు జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కొంటారు. ఇందుకోసం రకరకాల మందులు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధులను నివారణకు మందులు పనిచేస్తాయి కానీ.. వర్షాకాలంలో వచ్చే అన్ని రకాల డీసీసెస్ నుంచి మీకు ఉపశమనం కలిగించే ఓ ఔషధం ఉంది. అదే కాకరకాయ. ఇది చేదుగా… -
Alcohol Effects: జస్ట్ 21 రోజులు మద్యం మానేస్తే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
రోజులు గడుస్తున్న కొద్దీ యువతలో మద్యం సేవించే ట్రెండ్ పెరుగుతోంది. పండుగల సీజన్ అయినా, కొత్త సంవత్సర వేడుకలైనా సరే, మద్యం, బీరు లేదా ఇతర మద్య పానీయాలు తీసుకునే ట్రెండ్ కూడా పెరుగుతోంది. ఆధునిక కాలంలో ప్రజల సంతోషకరమైన వేడుకల్లో మద్యపానం ఒక ముఖ్యమైన భాగంగా మారింది. రోజూ మద్యానికి బానిసలైన వారు చాలా మంది ఉన్నారు. -
Buffalo Milk vs Cow Milk: గేదె పాలా లేక ఆవు పాలా..? ఏవి తాగితే ఎక్కువ ప్రయోజనం.!
Buffalo Milk vs Cow Milk: పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. చిన్నప్పటి నుండి ప్రతిరోజు ఒక గ్లాసు పాలు తాగడం మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది పోయింది. మనం పాలు నేరుగా తాగినా లేదా దానితో తయారు చేసిన వివిధ ఉత్పత్తులను మన ఆహారంలో చేర్చుకున్నా, అది మన ఆరోగ్యానికి అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, ఆవు పాలు లేదా గేదె పాలు తాగడంలో ఎక్కువ ప్రయోజనకరంగా… -
Chia Seeds: చూడడానికి చిన్నగానే ఉన్న అందించే ప్రయోజనాలు మాత్రం మెండు
Chia Seeds: చియా విత్తనాలు చిన్నవైనా ఆరోగ్య పరంగా చాలా గొప్ప ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇవి పోషక విలువలతో నిండిన సూపర్ ఫుడ్‌గా బాగా పని చేస్తాయి. ముఖ్యంగా ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక కీలకమైన పోషకాలు చియా విత్తనాల్లో అధికంగా ఉంటాయి. మరి ఇన్ని పోషకాల వల్ల మన శరీరం ఎలాంటి ప్రయోజనాలను పొందుతుందమో ఒకసారి చూద్దామా.. Read Also: Sambhal: సంభాల్…
తాజావార్తలు
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!