Home
Health Benefits
Health Benefits News
-
Ugadi Pachadi: ఉగాది పచ్చడిలో పేరుకే ఆరు రుచులు.. లాభాలేమో అనేకం!
Ugadi Pachadi: తెలుగు సంవత్సరాది అంటేనే ఉగాది. ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ. ప్రతీ సంవత్సరం వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున ఈ పండుగ కొత్త ఏడాది ఆరంభానికి సంకేతం. ఉగాది అనేది ‘యుగాది’ అనే పదం నుంచి వచ్చిందని చెబుతారు. ‘యుగ’ అంటే నక్షత్ర గమనం లేదా కాలం. ‘ఆది’ అంటే మొదలు. అంటే ఒక కొత్త… -
Health: ఈ గింజల సీక్రెట్స్ తెలిస్తే అస్సలు తినకుండా ఉండలేరు..!
అవిసె గింజలు (Flax Seeds) అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన సూపర్‌ఫుడ్‌గా పరిగణించబడతాయి. ఇందులో.. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి.. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, క్యాన్సర్‌ను నిరోధించేందుకు, ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించేందుకు సహాయపడతాయి. -
Tamarind Seeds: చింతగింజల గురించి తెలిస్తే ఇకపై ఒక్కటి కూడా పడేయకుండా భద్రపరుస్తారంతే!
Tamarind Seeds: చింత గింజలు.. మనలో చాలామంది ఇవి ఎందుకు పనిరావని పడేసేవాళ్లే ఎక్కువ. కానీ నిజానికి చింత గింజలు మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. చాలామందికి వీటి ఉపయోగాల గురించి అవగాహన లేకపోవడం వల్ల వీటిని పడేస్తుంటారు. నిజానికి కొన్ని చోట్ల ఈ చింత గింజలను పెద్ద మొత్తంలో అమ్ముతుంటారు కూడా. వీటిని ఆయుర్వేదంలో వీటిని బాగా ఉపయోగిస్తారు. మధుమేహం నుంచి జీర్ణ సంబంధిత సమస్యల వరకు అనేక ఆరోగ్య సమస్యల కోసం ఇవి… -
Guava Leaves: జామ పండ్లే కాదు.. ఆకులతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు..!
ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొనసాగించేందుకు మనకు ప్రకృతిలో లభించే చెట్లు, మొక్కలు ఎంతో ఉపయోగపడతాయి. వాటిలో జామ చెట్టు కూడా ఒకటి. జామ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. రోజు ఒక జామ పండు తింటే చాలా రకాల ప్రయోజనాలు పొందవచ్చు. అయితే.. జామ పండుతో పాటు జామ ఆకులతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. -
Garlic Health Benefits: వెల్లులి నిజంగానే వ్యాధులను నయం చేస్తుందా? నిజమెంత!
Garlic Health Benefits: వెల్లులి ప్రపంచవ్యాప్తంగా వంటగదిలో ముఖ్యమైన పదార్థంగా ఉపయోగించబడుతోంది. ఇది రుచిని మెరుగుపరచడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉందని చెప్పబడుతుంది. అయితే, వెల్లులికి సంబంధించి అనేక అపోహలు కూడా ఉన్నాయి. అయితే వెల్లులి ఆరోగ్యంపై చూపించే ప్రభావాలకు సంబంధించిన కొన్ని అపోహల గురించి చూద్దాం. వెల్లులి అన్ని రకాల వ్యాధులకు మందు: వెల్లులి అన్ని వ్యాధులను నయం చేయగలదనే అపోహ చాలా ఎక్కువగానే ఉంది. నిజానికి, వెల్లులిలో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉండటం… -
Health Tips: జీవిత కాలం ఆరోగ్యంగా ఉండడానికి.. రోజుకి ఒకటి అరటిపండు తింటే చాలు
ఆపిల్ తో పోలిస్తే అరటి పండ్ల ధరలు చాలా తక్కువ. కానీ, ప్రయోజనాల్లో మాత్రం ఆపిల్ కి గట్టిపోటినిస్తుంది. అరటి పండ్లను పోషకాల పవర్ హౌజ్ గా చెప్పుకుంటాం. అరటిపండు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఇది ఏడాది పొడవునా మార్కెట్లో లభిస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీషియం మొదలైన అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి,… -
Hug Health Benefits: కౌగిలించుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
Hugging: ప్రతిరోజు మనిషులు ఉరుకు పరుగు జీవితంలో బిజీ అయ్యారు. అయితే రోజువారీ జీవితంలో మీ ప్రియమైన వారిని కౌగిలించుకోవడం వల్ల భావోద్వేగపరంగానే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత ప్రయోజనాలు లభిస్తాయి. మరి కౌగిలించుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. Also Read: Hotel Attack: హోటల్‌కు వచ్చిన కస్టమర్స్‌పై దాడి.. మేనేజర్ దగ్గరుండి మరీ..! మానసిక స్థితిలో మెరుగుదల: పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, కౌగిలించుకోవడం వల్ల ఒక వ్యక్తికి అనేక రకాల మానసిక… -
Health: ఈ జ్యూస్ తాగితే 50 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్లలా కనిపిస్తారు.. ట్రై చేయండి..!
బీట్రూట్ అనేది ఒక సమృద్ధిగా పోషకాలు కలిగిన కూరగాయ. దీని రసం ప్రతిరోజూ తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. బీట్రూట్ రసంలో నైట్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ C ఉన్నందున.. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, జ్ఞాపకశక్తిని పెంచడం, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. -
Garam Masala: గరం మసాలా వల్ల బెనిఫిట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..!
భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే మసాలాల మిశ్రమాన్ని గరం మసాలా అంటుంటాం. ఈ మసాలాను వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటకాల్లోనూ ఉపయోగిస్తారు. గరం మసాలాను దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు, నల్ల మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. గరం మసాలా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. -
Triphala: త్రిఫల నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
త్రిఫల పొడి అనగా ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమం. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వివిధ రోగాల నివారణకు ఉపయోగిస్తారు. కాగా ఈ ఉసిరి, కరక్కాయ, తానికాయలను గిరిజనుల ద్వారా సేకరించి త్రిఫల చూర్ణం, రసం రూపంలో మార్కెట్లో అమ్ముతున్నారు. అయితే ఈ తిఫల.. ఆయుర్వేదం ఆరోగ్యానికి దివ్య ఔషధం. దీంతో శరీరంలోని అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.…
తాజావార్తలు
-
Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?
-
AP Local Body Elections: నంద్యాలలో కలకలం.. సీపీఐ నేతల కిడ్నాప్‌కు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి యత్నం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
-
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!