ఏటీఎం అంటే ఒకప్పుడు బ్యాంక్ కు సంబందించి డబ్బులను డ్రాచేసుకోవడానికి వాడేవారు.. కానీ ఇప్పుడు మాత్రం ఈ మెషిన్ ను బంగారాన్ని కూడా డ్రా చేస్తున్నారు.. ఇక ఇప్పుడు హెల్త్ ఏటిఎం మిషన్ కూడా అందుబాటులోకి వచ్చింది.. దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ లో హెల్త్ ఏటిఎం మిషన్ ప్రారంభించారు.. దీన్ని చూసేందుకు జన