Apple Watch : సాధారణంగా స్మార్ట్‌వాచ్‌లను మనం కేవలం గాడ్జెట్‌లుగానే చూస్తాం. కానీ అదే గాడ్జెట్ ఒక యువకుడి ప్రాణాలను కాపాడితే? అవును, మధ్యప్రదేశ్, నైన్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల వ్యాపారవేత్త సాహిల్ విషయంలో ఇదే జరిగింది.. రైలు ఎక్కడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు… ఆయన ఆపిల్ వాచ్ ఇచ్చిన ఒకే ఒక్క అలర్ట్ అతని జీవితాన్ని మలుపు తిప్పింది. హై హార్ట్ రేట్ హెచ్చరికను గమనించి అతను ఆసుపత్రికి వెళ్లడం వల్లే.. బ్రెయిన్ హేమరేజ్…
Brain-Eating Amoeba: కేరళను ‘‘మెదడును తినే అమీబా’’ కలవరపెడుతోంది. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటస్(PAM) పిలువబడే ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 19 మంది మరణించారు.ఈ ఇన్ఫెక్షన్ నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల వస్తుంది. ఇది సోకిన వ్యక్తిలో మెదడును ఈ అమీబా టార్గెట్ చేస్తుంది. ఈ ఏడాది కేరళలో 61 కేసుల్లో, 19 మంది మరణించారు. వీరిలో చాలా వరకు మరణాలు కొన్ని వారాల్లోనే నమోదయ్యాయి. కేరళ తీవ్రమైన ప్రజారోగ్య సమస్యతో పోరాడుతోందని ఆ రాష్ట్ర…
జ్యూస్‌లు అనగానే చాలా మందికి ఇష్టం. వీటిని టేస్టీ అండ్ హెల్దీగా చేయాలంటే కొన్ని టేస్టీ ఫుడ్స్‌తో తయారు చేయాలి. ముఖ్యంగా ఎండాకాలంలో వెదర్‌కి తగ్గట్టుగా మనం జ్యూస్ ప్రిపేర్ చేస్తే బయటి వాతావరణాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. కానీ.. మీరు బయట జూస్‌లు తాగుతుంటే ఈ వార్త మీకోసమే.. వాస్తవానికి.. బయట తయారు చేసే పానీయాలకు జోడించే ఐస్ మంచి నాణ్యతతో ఉండదు. ఈ జూస్‌లు కొంత వరకు మీ శరీరాన్ని చల్లబరిచినా.. దీర్ఘకాలిక నష్టాలను…
GBS Virus : మహారాష్ట్రలో గిలియన్-బారే సిండ్రోమ్ (GBS) విజృంభణ నిరంతరం పెరుగుతోంది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 207 కు పెరిగింది. ఫిబ్రవరి 14న మరో ఇద్దరు అనుమానిత రోగులు కనుగొనబడ్డారు.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోవడం ఎంత ముఖ్యమో, సమయానికి నిద్ర లేవడం కూడా అంతే ముఖ్యం. అయితే.. రాత్రి 10 గంటలకే నిద్రపోవాలని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. జీవక్రియ ఆరోగ్యంగా ఉండటానికి.. అనేక రకాల వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడానికి ఇది చాలా ముఖ్యం. వైద్యులు తొందరగా పడుకోవాలని సూచిస్తున్నా.. కొందరైతే రాత్రి 12 తర్వాత నిద్రపోయే వారు ఉన్నారు. అయితే.. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం, సరిపడా నిద్రపోకపోవడం ఆరోగ్యానికి అనేక విధాలుగా హానికరం.
మానవుడి అవయవాలలో అత్యంత ముఖ్యమైనది. మెదడు సరిగా పనిచేస్తేనే ఏ పనైనా చేయగలం. అయితే.. మెదడుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే.. మనస్సును ప్రశాంతంగా ఉంచాలి. రోజూ యోగా చేయాలి.. అలాగే వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అలా కాకుండా.. తినడానికి రుచికరంగా ఉన్న స్నాక్స్ తిన్నట్లైతే మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.