ఈ మధ్య గ్రీన్ టీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. బరువు తగ్గడంలో సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు..అందుకే చాలా మంది ఈ టీని తాగుతున్నారు..గ్రీన్ టీ ని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. గ్రీన్ టీ మనకు షాపుల్లో, సూపర్ మార్కెట్ లలో లభిస్తుంది. గ్రీన్ టీ ని తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల…