Home
Hca
Hca News
-
Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
Hyderabad: హైదరాబాద్‌లో భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నేడు నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు సంబంధించి కాంప్లిమెంటరీ టికెట్లను అక్రమంగా బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠా గుట్టును గోషామహల్ పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సభ్యుడు సతీష్ చంద్ర శ్రీవాస్తవ తన కుమారుడు ఆకర్షిత్ శ్రీవాస్తవ ద్వారా 'నాట్ ఫర్ సేల్' పాస్‌లను ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వేదికగా భారీ ధరకు… -
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 14న భారత్ – వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న నాల్గవ టీ20 (4th T20) మ్యాచ్ టికెట్ల విక్రయాలపై తీవ్ర స్థాయిలో అయోమయం నెలకొంది. ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్‌లో మ్యాచ్ టికెట్లన్నీ అప్పుడే ‘సోల్డ్ ఔట్’ (Sold Out) అయినట్లు చూపిస్తుండటంతో క్రికెట్ అభిమానులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం 12 వేల టికెట్లు మాత్రమే విక్రయించామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్… -
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
Mohammed Siraj: భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. రాబోయే రంజీ ట్రోఫీ సీజన్ కోసం హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా సిరాజ్‌ను నియమించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. సిరాజ్‌తో పాటు చామ మిలింద్‌ను జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. భారత్, అఫ్గానిస్థాన్ మధ్య సెప్టెంబర్ 13 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌కు సిరాజ్… -
Vijay Deverakonda: దేవరకొండకు క్రికెట్ అసోసియేషన్ షాక్!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘TG20 లీగ్’ చుట్టూ లీగల్ వివాదాలు ముసురుకున్నాయి. ఈ లీగ్‌తో అధికారికంగా అసోసియేట్ అయిన టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) తరపున అడ్వకేట్ జూన్ 17, 2026న లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. వివరాలలోకి వెళితే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, 2019 అండ్ టోర్ట్ లా నిబంధనల ప్రకారం పంపిన నోటీసుల గురించి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) ప్రధాన… -
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
Tilak Varma Joins Medak Falcons in TG20 League 2026: తెలంగాణ యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 క్రికెట్ లీగ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఆదివారం (జూన్ 7) హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత చారు శర్మ వేలాన్ని నిర్వహిస్తుండగా.. లీగ్‌లో భాగమైన ఎనిమిది ఫ్రాంఛైజీలు తమ… -
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
HCA Controversy: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రస్తుత హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), సీఐడీకి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు టీసీఏ కార్యదర్శి గురువా రెడ్డి వెల్లడించారు. జీవన్ రెడ్డి డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్న క్లబ్‌ను కొనుగోలు చేసి హెచ్‌సీఏలోకి ప్రవేశించారని గురువా రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన… -
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉద్యోగుల నిరసన.. నేటి నుంచి నిరవధిక సమ్మె
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ (HCASE) నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు. సిబ్బంది ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న ఓవర్ టైమ్ (OT) బకాయిలు, గ్రౌండ్ సిబ్బందికి సంబంధించిన కన్వేయన్స్ అలవెన్సులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా, హెచ్ఆర్ కన్సల్టెన్సీ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని వారు… -
Mohammed Siraj Captain: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్!
హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా నియమితులయ్యాడు. రంజీ ట్రోఫీ 2026లో హైదరాబాద్ జట్టుకు అతడు సారథ్యం వహించనున్నాడు. ముంబై, చత్తీస్‌గఢ్‌లతో జరిగే రంజీ మ్యాచ్‌లకు సిరాజ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) తెలిపింది. 15 మందితో కూడిన హైదరాబాద్ జట్టును బుధవారం సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇప్పటికే టీమిండియాలో కీలక పేసర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహ్మద్ సిరాజ్..… -
HCA: హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీపై ఉప్పల్ పీఎస్‌లో కేసు నమోదు!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కమిటీ సభ్యులపై కేసు నమోదైంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్, సందీప్ రాజన్, సందీప్ త్యాగిలు డబ్బులు డిమాండ్ చేశారని ఇద్దరు ప్లేయర్స్ తల్లిదండ్రులు ఉప్పల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అండర్ 19, అండర్ 23 లీగ్‌లలో ఆడించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వనందుకు మంచి ప్రదర్శన చేసినా తన కుమాడిని ఆడనివ్వలేదని, సెలక్షన్ కమిటీపై చర్యలు తీసుకోవాలని ఓ ప్లేయర్ తండ్రి డాక్టర్ రామారావు… -
HCA: హెచ్‌సీఏలో మరో వివాదం.. రాచకొండ సీపీకి ఫిర్యాదు!
ఇండియా క్రికెట్లో అన్ని రాష్ట్రాల అసోసియేషన్లు తమ ప్లేయర్ల కోసం లీగ్స్ నడిపిస్తున్నాయి. కొత్త టాలెంట్‌ను బయటికి తీయడంలో ఈ లీగ్స్ ఉపయోగపడుతాయి. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాత్రం అందుకు భిన్నం. ఇక్కడ లీగ్ పక్కన పెడితే కనీసం వివాదం లేకుండా.. ఈ అసోసియేషన్‌ని రన్ చేయలేరు. ఇప్పటికే ఎన్నో వివాదాలతో పరువు పోగొట్టుకున్న హెచ్‌సీఏ.. ఇప్పుడు మరో వివాదంలో నిలించింది. Also Read: Afghanistan Cricket: చరిత్ర సృష్టించిన ఆఫ్గనిస్తాన్.. ప్రపంచంలోనే మొదటి…
తాజావార్తలు
-
Michael Bracewell: భారత్ ఇలా చేస్తే మాకు గెలుపు అవకాశాలు లేనట్లే.. కివీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆవేదన..
-
Chandra Kumar Bose: “చరిత్రను వక్రీకరించడం నేరం”.. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
-
AP Mayor Elections 2026: 13 కార్పొరేషన్లలో 346 నామినేషన్ల ఉపసంహరణ.. చిత్తూరులోనే అత్యధికం!
-
Hyundai Bayon SUV: Hyundai Bayon లాంచ్.. ధర రూ.9.99 లక్షలు, 1.5L ఇంజిన్‌తో కొత్త SUV!
-
Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన..
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!