(మే 13న సన్నీ లియోన్ బర్త్ డే)శృంగార తారగా కోట్లాది మంది మదిని దోచిన సన్నీ లియోన్ వెండితెరపైనా తనదైన బాణీ పలికించింది. నీలి చిత్రాలతో కుర్రకారును కిర్రెక్కించిన సన్నీ లియోన్, సినిమాల్లోనూ తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ నీలి సుందరి చిత్రసీమలో అడుగుపెడుతున్న సమయంలో పలు విమర్శలు వినిపించాయి. అన్నిటినీ చిరునవ్వుతో పక్కకు నెట్టి, బిగ్ స్క్రీన్ పైనా, తన అందంతో హిందోళం పాడించింది సన్నీ లియోన్. ఈ నాటికీ ఎంతోమంది రసికాగ్రేసరుల శృంగార రసాధిదేవతగా…