(జూన్ 1 పుట్టిన రోజు సందర్భంగా)చిత్రసీమలో గాడ్ ఫాదర్ లేకుండా దశాబ్దాల పాటు కొనసాగడం అంత ఈజీ కాదు. అయితే ప్రతిభాపాటవాలతో పాటు కొంత అదృష్టం ఉంటే అది పెద్ద కష్టమూ కాదు. నిఖిల్ సిద్ధార్థ్ లో ఆ రెండూ ఉన్నాయి. అందుకే అతని ‘హ్యాపీడేస్’ ఇంకా అలా కొనసాగుతూనే ఉన్నాయి. 2007లో విడుదలైన శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’ కంటే ముందే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నిఖిల్ పోషించినా, పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం…