ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ పుట్టిన రోజు నేడు. యువగళం పేరుతో తనని తానూ ప్రజలకు సరికొత్తగా పరిచయం చేసుకుని 2024 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రజాసేవలో తనదైన మార్క్ చూపిస్తూ తన నియోజక వర్గం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ ను కూడా అభివృద్ధి పదంలోకి నడిపించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాడు. Also Read : Swayambhu…