పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ జగన్నాధ్ హీరోగా నటించిన తోలి సినిమా రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేతిక శర్మ. ఆ తర్వాత పలు హిట్ సినిమాలలో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కేతిక 1995 డిసెంబరు 25లో ఢిల్లీలో జన్మించిన కేతిక మోడలింగ్ నేర్చుకుని 2016 థగ్ లైఫ్ వీడియోతో క్రేజ్ సంపాదించుకుంది. 2021లో విడుదలైన రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయింది. కానీ ఆ సినిమా…