, సూపర్ స్టార్ ధనుష్ సార్ చిత్రంతో స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించి సూపర్ హిట్ సాధించాడు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సహంతో తెలుగులో మరో సినిమా స్టార్ట్ చేసాడు ధనుష్. జాతీయ అవార్డు-విజేత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు ఈ స్టార్ హీరో. కింగ్ నాగార్జున క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ఇండియా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మల్టీస్టారర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘కుబేర’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు…
ఈరోజు ధనుష్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో ధనుష్ పేరు మారుమోగుతోంది. #Dhanush #CaptinMiller #CaptainMiller టాగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈరోజు ఫ్యాన్స్ చూపిస్తున్న లవ్ అండ్ ఎఫెక్షన్ ధనుష్ కి ఊరికే రాలేదు. ఫేస్ పైన నువ్వు హీరోనా అనే రిజెక్షన్ ని ధనుష్ చాలా కాలమే భరించాడు, ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే ధనుష్ మాత్రం…