ఇళయ తలపతి విజయ్ నామస్మరణతో ఈరోజు ట్విట్టర్ మారుమ్రోగిపోతోంది. నేడు ఈ స్టార్ హీరో 47వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులతో సునామీ సృష్టిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో #HBDThalapathy, #HBDVijay, #HBDThalapathyVijay వంటి హ్యాష్‌ట్యాగ్ లు రచ్చ చేస్తున్నాయి. తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకంక్షాలు చెబుతూ ఆ హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తున్నారు. అయితే కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సెలెబ్రిటీల నుంచి కూడా విజయ్ కు బర్త్…