బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ డిసెంబర్ 27వ తేదీన తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఆయన స్నేహితులు కూడా సల్మాన్ కు పుట్టిన రోజు విషెస్ అందించడం సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి సీనియర్ హీరోలు వెంకటేష్ దగ్గుబాటి, చిరంజీవి సల్మాన్‌కు స్వీట్ బర్త్ డే విషెస్ తో…
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన బాలీవుడ్ లోని పలువురు ప్రముఖులతో కలిసి పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఇక భాయ్ బర్త్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దశాబ్దాలకు పైగా ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. అయితే ఇటీవల కాలంలో మన దర్శక దిగ్గజం రాజమౌళి, సల్మాన్ ఖాన్ ఇద్దరూ ఎక్కువగా కలుస్తున్నారు. దీంతో వీరిద్దరి కాంబోలో ఓ సినిమా…