వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు నేడు. ఒకప్పుడు సైకిల్ చైన్ తో యూత్ లో ఉన్న ‘శివ’ను బయటకు తీసుకొచ్చాడు. అప్పట్లో వర్మ మేనియా గట్టిగానే నడిచింది. అలా చాలా కాలం పాటు వర్మ నుంచి అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఆయన నుంచి అనుకోని సినిమాలు వచ్చినా, అవి హిట్ అయినా, ఫట్ అయినా వర్మకు ఒక వర్గం ప్రేక్షకులు ఇప్పటికీ అభిమానులుగానే ఉన్నారు. తాజాగా ఆర్జీవీ పుట్టినరోజు సందర్భంగా…